మోదీ కార్పొరేట్ ఎత్తులు మునుగోడులో చిత్తు
డబ్బుతో గెలవాలనుకున్నా ఆటలు సాగలేదు టీఆర్‌ఎస్ న్యాయం కోసం యుద్ధం చేసింది ప్రజలు ఆదరించి గెలిపించారు : టిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు హైదరాబాద్, ప్రజాతంత్ర: మోదీ కార్పొరేట్ ఎత్తులు మునుగోడులో చిత్తయ్యాయని టీఆర్‌ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను అడ్డుకునేందుకు మోదీ, అమిత్ షా మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని, బీజేపీ ఓ డ్రామా కంపెనీలా తయారైందని…
