దశాబ్ద కాలంలో అధమ స్థాయికి ఉన్నత విద్య..
దశాబ్దం కిందట దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నేడు పూర్తిగా ప్రమాదపు అంచున ఉన్నట్లు కనిపిస్తుంది. గత తొమ్మిది సంవత్సరాలుగా ఇంతటి అధోగతికి కారకులెవరు? రాష్ట్రము విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల్లో విద్య ప్రమాణాలు నీచ స్థితి చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీల వీసీల నియామకంలో తీవ్ర జాప్యం జరిగింది. 2014…
