NEWS

NEWS

ఒడిషా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ చర్యలు

పలువురు అధికారులపై బదిలీ వేటు భువనేశ్వర్‌, ‌జూన్‌ 23 : ‌భారతదేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని  బహనాగ ప్రమాదం ఒకటి. ఈ నెల 2న బహనాగ బజార్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌సపంలో మూడు రైళ్లు ఢీకొన్న  విషయం తెలిసిందే. ఈ ఘటనలో 292 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాద…

కర్నాటకలో పెరిగిన విద్యుత్‌ ‌ఛార్జీలు

బెంగళూర్‌, ‌జూన్‌ 23 : ‌కర్నాటకలో విద్యుత్‌ ‌టారిఫ్‌ల పెంపును నిరసిస్తూ బీజేపీ చేపట్టిన నిరసనలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ‌స్పందించారు. వారి  నిరసనలను తాను స్వాగతిస్తున్నానని, అసలు ముందు  పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను గుర్తుకు తెచ్చుకోవాలని కాషాయ నేతలకు డీకే శివకుమార్‌ ‌సూచించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హాలను ముందుగా నెరవేర్చాలని పట్టుబట్టారు.…

యుఎస్‌ఎ అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ

హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 23 : ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యుఎస్‌ఎలో తన ఆధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం వైట్‌ ‌హౌస్‌ను సందర్శించారు. అక్కడ అధ్యక్షుడు జోసెఫ్‌ ‌బైడెన్‌, ‌ప్రథమ మహిళ డాక్టర్‌ ‌జిల్‌ ‌బైడెన్‌లు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు భారతీయ మూలాలు కలిగిన…

2030 నాటికి మానవాళి ఆకలిని తరిమే లక్ష్యాన్ని చేరుకోగలమా..!

‘‘ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో 15-49 ఏండ్ల మహిళల్లో 30 శాతం రక్తహీనత (ఎనీమియా) సమస్య కనిపించగా, అమెరికా, యురొప్‌లో 14.6 శాతం మాత్రమే నమోదు అయ్యింది. గర్భిణి మహిళల్లో రక్తహీనత, పిల్లల్లో ఎదుగుదల మందగించడం, తల్లిపాల లభ్యత పడిపోవడం, తక్కువ బరువుతో శిశు జననాలు, ఓవర్‌ ‌వేయిట్‌ ‌పిల్లలు పెరగడం, వయోజనుల్లో స్థూలకాయం లాంటి సమస్యల…

సాగు ‘‘బడి’’ సాగేదెల

తొలకరి పలకరింపు తో సకల రైతాంగం సాగుకు సన్నద్దమవుతోంది ,ఇప్పటికి వర్షాకాల సమయం ఆలస్య మైనప్పటికీ రుతు పవనాల సవ్వడి వడి వాడిగానే పరుగులెడుతోంది ,ప్రతి ఏటా రైతాంగము సాధరణ దొరణలోనే తమ  వ్యవసాయ కార్యక్రమాలకు  సన్న హాలు చేస్తోంది అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకనే యాసంగి పంటల్లో చాల నష్టపోయారు, ఆకలిచావులు, ఆత్మహత్యలు,…

ఆషాఢ మాసం

ఆషాఢ మాసం వచ్చేసింది వాతావరణంలో మార్పులన్నీ తెచ్చేసింది నీటి మార్పులు తెస్తుంది జీర్ణశక్తిని మందగింప జేస్తుంది కఫం ఇబ్బంది పెడుతుంది పేలాలే దానికి నివారణ అంటుంది పోషకాల మునగాకు వేడి గలది ఈ కాలంలో తింటే చల్ల బరుస్తుంది దక్షిణాయనం ఆరంభమౌతుంది పితృదేవతలకు ఇష్టమైన కాలం ఇది దానాలు చేసేందుకు అనువైనది గొడుగు, చెప్పులు దానం…

ఎపి ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి తగులబడ్డ ట్రావెల్స్ ‌బస్సు

ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు లగేజీ సహా సమాన్లు దగ్ధం ఒంగోలు, జూన్‌ 22 : ‌ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. నడిరోడ్డుపై పూర్తిగా కాలిపోయింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని 16వ నంబర్‌ ‌జాతీయ రహదారిపై కే బిట్రగుంట దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి…

కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ఒక్కటే

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్‌ఎస్‌లో చేరుతారు తెలంగాణలో బిజెపి ప్రజాస్వా భ్రుత్వం రావడం ఖాయం ఇంటింటికీ బిజెపి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిన బిజెపి నేతలు, కార్యకర్తలు బిజెపి ఎవరితోనూ పొత్తు పెట్టుకోదన్న బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌రాష్ట్ర వ్యాప్తంగా…

మోసపోతే గోసపడతాం

మళ్ళీ గెలిస్తే పటాన్‌ ‌చెరు వరకు మెట్రో రైలు మేము మాట తప్పము..చెప్పింది చేస్తాం ఇంటింటికి మంచి నీళ్ళు, 24 గంటలు కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం పటాన్‌ ‌చెరులో సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌కి సీఎం కేసీఆర్‌ ‌శంకుస్థాపన మూడు మున్సిపాలిటీలకు 30 కోట్లు…55 గ్రామ పంచాయితీలకు 15 లక్షల చొప్పున నిధులు పటాన్‌ ‌చెరుకు…

ఆసియాలోనే అతిపెద్ద హౌజింగ్‌ ‌కాలనీ

కొల్లూరు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌కాలనీ కెసిఆర్‌ ‌నగర్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ ‌సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండోదశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ ‌నగర్‌ 2 ‌బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ ‌కాలనీని గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌ప్రారంభించారు. ఆరుగురు లబ్దిదారులకు లాంఛనంగా ఇండ్ల పట్టాలను అందజేశారు.…