NEWS

NEWS

అక్ష‌ర యుద్ధం…

దీప‌శిఖ‌గా మారి  చీక‌టిని చీలుస్తూ  వెలుగై ముందుకు న‌డిపించే  మార్గ‌ద‌ర్శి క‌వి. బాధ‌ల బ‌రువుల్ని మోస్తూ మొక్కవోని ఆత్మ‌నిబ్బ‌రాన్ని ప్ర‌క‌టించే క‌విత్వంలో క‌వి సూర్యుడై ప్ర‌చండంగా ప్ర‌జ్వ‌రిల్లుతాడు. స‌మున్న‌త వ్య‌క్తిత్వంతో త‌లెత్తుకు చూసే కవిత్వం శాసించ‌గ‌లిగే స్థితిని వశం చేసుకుంటుంది. ఉద్విగ్ర‌మైన హృద‌యంలోంచి క‌విత్వం ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతుంది. క‌విత్వం సున్నితంగా, ప‌రిమ‌ళంగా, స‌హ‌నంగా క‌నిపిస్తూనే ఎంతో ఆగ్ర‌హంగా మారి…

అమ్మా…

ఏడాది గడిచే పోయింది.ఏడ పోయిందో నా తల్లితొలిసూరు కాన్పులోనేఏం తొంద రొచ్చిందనోఅసమర్థపు కొడుకుని కని అంబురాని కే•గింది నా అమ్మఎండకి ఎండిపోతాననివానకు ముద్దయితా ననేమోనులి వెచ్చని మాసంలోపురుడు పోసుకొని నను కనింది నాతల్లికృష్ణమ్మ ఒడి నుండిగోదారి తీరానికిపొత్తిళ్ళలో నను పొదివి పట్టినాన్న తో నడిచొచ్చిందివెన్న ముద్దుల్లోంచివెన్నెల కురిసే వెలివాడనుంచిదండ కారణ్యం లోనికినన్నెత్తుకుని నడిచొచ్చింది నాకోసంనీ కోసమే…

తంగెడు పూల రెమ్మలు మన అమరవీరులు.. వందనం !

‘అమరత్వం రమణీయమైంది, అది కాలాన్ని కౌగలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్థానం చేసింది’, 1200 మంది అమరవీరుల త్యాగ ఫలితమే నేటి మన మరోప్రపంచం – తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర మరువలేనిది. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రానికి పునాదులు వేసింది అమరవీరులు. వీరులారా వందనం అమరులారా వందనం అని రాగం నేర్పిన దరువు…

అం‌తరించిపోతున్న గిరిజన సాంప్రదాయ వాయిద్యాలు

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా, తెలంగాణలో సుసంపన్నమైన జానపద  గిరిజన సంగీతాన్ని జరుపుకునే సంగీత కచేరీని భారతదేశ సంగీత ప్రేమికులు ఏర్పాటు చేశారు.  తెలంగాణ  ప్రాంతం  విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి అద్భుతమైన మార్గం. ఈ కచేరీలో తెలంగాణలోని వివిధ వర్గాల నుండి ప్రతిభావంతులైన జానపద మరియు గిరిజన సంగీత కళాకారులు సాలార్‌ ‌జంగ్‌ ‌మ్యూజియం…

యోగ, ప్రాణాయామం చేస్తే మంచి జీవితం

నిత్యజీవితంలో యోగా భాగం కావాలి ప్రజలకు మంత్రి హరీష్‌ ‌రావు పిలుపు కాళేశ్వరం నుంచి రంగనాయక సాగర్‌కు నీరు విడుదల చేసిన మంత్రి వర్షాలు ఆలస్యం కావడంతో చర్యలు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌ప్రజలు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారవుతుందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్ ‌కట్టడంతో…

అం‌దరం ఒకటయ్యాం …

కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరికలు సామాన్యమైనవి కావు తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వొదిలించడానికే.. కేసీఆర్‌పై తిరుగుబాటు మొదలైంది పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి నాయకులతో కలిసి పొంగులేటి, జూపల్లిలను పార్టీలోకి ఆహ్వానించిన పిసిసి చీఫ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరికలు సామాన్యమైనవి కావన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి. తెలంగాణకు…

యాదాద్రిలోనూ బంగారు డాలర్ల విక్రయం షురూ

చిరుధాన్యాలతో ప్రసాదాల విక్రయాన్నీ ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం యాదాద్రి,ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలోల భాగంగా యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం బంగారం, వెండి నాణెల(డాలర్‌) ‌విక్రయాల..వెబ్‌ ‌పోర్టల్‌, ఆన్‌లైన్‌ ‌టికెట్‌ ‌సేవలను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌…

రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ

పెట్టుబడి పెట్టనున్న లాయిడ్స్ ‌సంస్థ ట్విట్టర్‌ ‌ద్వారా తెలియచేసిన కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌ ‌నుంచి ప్రారంభించాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత బ్యాంకింగ్‌ ‌సంస్థ లాయిడ్స్ ‌గ్రూప్‌ ‌రాష్ట్రంలో పెట్టుబడి…

వోటరు ‘‘పవర్‌’’

ఎన్నికల సైరన్‌ ‌మోగకనే పొలిటికల్‌ ‌నేత గణాలు తెగ సందడి చేస్తున్నాయ్‌ ‌బహురూపుల వేశంగట్టి వోట్ల వేటకు కదిలినయ్‌ ‌కపట నాటక ప్రదర్శనతో కట్టు కథలు చెప్తున్నాయ్‌ ‌ప్రజలే దేవుళ్ళు అంటూ గొంతెత్తి నినదిస్తున్నాయ్‌ అసత్యపు ప్రచారాలతో సభల జోరెత్తిస్తున్నాయ్‌ అభివృద్ధి మంత్ర జపంతో దొంగ దీక్ష సాగిస్తున్నాయ్‌ ‌పార్టీల జెండాలు ఎత్తుకు వీధుల్లో సంచరిస్తున్నయ్‌…