NEWS

NEWS

How to beat summer heat…? వేసవి తాపాన్ని అధిగమించడం ఎలా…?

తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఉదయం 8 నుంచి జనం బయట అడుగుపెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరింది. మరో మూడు రోజుల పాటు ఎంత తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ…

దశాబ్ది కాలంలో సర్వతోముఖాభివృద్ధిలో నా తెలంగాణ

అది 2009-10వ సంవత్సరం,ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తెలంగాణ ఉద్యమ సమయం.మా జిల్లాలో నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ మాట్లాడిన ‘‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు దాశరథి నాడు లేదులే నాటి సౌభాగ్యం నేడు అదిగో చూడు బక్కచిక్కిన పాలమూరు కరువుకోరాల కభంద హస్తాల్లో హస్తిపంజరమ్మైది నేడు అదే నేటి నా తెలంగాణ గోడు’’ అంటూ…

సదువుకు పాడె గట్టి.. సంబురాల డప్పులా!!

పానాలు తీశేటి  యెండలు దంచి కొడ్తానయి. నిప్పుల కొలిమోలిగె గాలులు ఇసిరిసిరి కొట్టబట్టె గలుమ దాటకుండి పైలం వుల్లా! అని టీ వీ లల్ల జెప్పబట్టె! తెలంగాణా సంబురాలు జోరుగుండాలె! బడి పిలగాండ్ల తోని రాలీలు తీయాలె!రోడ్ల పొంటి వీధి బాగోతులాడాలె అని సర్కార్‌ ‌జెప్పబట్టె !బళ్ళు తెరిశి రొండు వారాలాయె! వొయ్యిలిచ్చే జాడ లేదాయె!…

పరివర్తన దిశ ఎటువైపు…? తిరోగమనమా? పురోగమనమా?

నేటి సమాజాన్ని అనేక వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయి. దేశ సంపదగా మారవలసిన యువశక్తి వ్యసనాలతో నిర్వీర్యమైపోతున్నది. విశ్వాసం, విలువలు, బాధ్యత వంటి పదాలు బరువుగా మారిపోతున్న నేపథ్యంలో వాడిపోయి జారిపోయి,కాలగర్భంలో కలిసి పోయి, చరిత్రగా మిగిలిన గతకాలపు విలువల సారాంశాన్ని గ్రహించి విజ్ఞతతో మెలగడమే మన ముందున్న కర్తవ్యం. చెడు స్నేహాలకు,నిలువెల్లా కాలకూటవిషం లాంటి ఈర్ష్యాద్వేషాలు…

శరీరాన్ని మనసును ఏకం చేయడమే యోగా

నేడు ప్రపంచ యోగా దినోత్సవం యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ‘‘యుజ’’ అనే పదం నుంచి వచ్చింది. యుజ అంటే దేన్నయినా ఏకం చేయడం.. లేదా చేరడం అని అర్థం. అంటే.. శరీరాన్ని, మనసును ఏకం చేయడమే యోగా ఉద్దేశం. జూన్‌ 21‌నే యోగాడేను జరు పుకోవడానికి పెద్ద కారణమే ఉంది. జూన్‌…

శ్రీ‌వాణి ట్రస్ట్ ‌విరాళాలపై ఆరోపణలు శోచనీయం

ఆడిటర్లతో సక్షించుకోవచ్చన్న ఇవో నేడు శ్వేతపత్రం విడుదల చేయనున్న టిటిడి తిరుమల, జూన్‌ 20: శ్రీ‌వాణి ట్రస్ట్ ‌విరాళాలపై ఆరోపణలను టిటిడి ఇఒ ధర్మారెడ్డి తిప్పికొట్టారు. రాజకీయ ఆరోపణలు చేస్తున్నవారు తన ఆడిటర్లను తీసుకొని రావాలని సవాల్‌ ‌చేశారు. ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.860 కోట్ల విరాళాలు వచ్చాయని, ట్రస్ట్‌కు అందించిన విరాళాలతో 2445 ఆలయ…

కేదార్‌నాథ్‌ ఆలయ ఘటన విచారణకు ఆదేశించిన ఆలయ కమిటీ

డెహ్రాడూన్‌, ‌జూన్‌ 20 : ఉత్తరాఖండ్‌లోని హిమా లయాల్లో వెలసిన కేదార్‌ ‌నాథ్‌ ‌ధామ్‌ ఎం‌తో పవిత్ర మైనది. గత కొన్ని రోజులుగా కేదార్‌ ‌నాథ్‌ ఆలయానికి సంబ ంధించిన ఏదో ఒక వార్త సోషల్‌ ‌డి యాలో చర్చ నీయా ంశమ వుతోంది. తాజాగా పవిత్ర కేదార్‌ ‌నాథ్‌ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ…

జయశంకర్‌ ‌సార్‌ ‌కొనసాగించిన విలువలు,ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ…?

‘‘‌తెలంగాణ వచ్చినంక కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఉద్యమ నాయకునిగా చెప్పుకునే కేసీఆర్‌ ‌నోరు విప్పకపోవడంలో అంతర్యం ఏమిటి.? దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తారా.! క్రిష్ణా జలాలలో వాటా కోసం ఎందుకు ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం పై,కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని చేపట్టడం లేదు. తెచ్చుకున్న తెలంగాణ కు అర్థమేమిటి.? జయశంకర్‌ ‌సార్‌ ‌కెసిఆర్‌ ‌లాగా మౌనంగా ఉండి…

‌ప్రభుత్వం నన్ను వేదనకు గురి చేస్తుంది..!

నా ఫోన్‌ ‌టాప్‌ ‌చేస్తున్నారు.. :  మా భూమి దర్శకుడు బి. నరసింగరావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 19 : ‌తెలంగాణ చిత్రానికి ప్రపంచ గౌరవం తెచ్చిన దర్శకుడు బి. నరసింగరావు ఇటీవల కేటీఆర్‌పై ఫైర్‌ అయిన విషయం తెలిసిందే! నలభై రోజులుగా అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నా ఇవ్వవా? ఎక్కడ పుట్టిన కమలాలు మీరు అంటూ తీవ్రంగా…