హిమాచల్‌కు భారీ వర్ష సూచన
ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరికలు 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగింపు ఉధృతంగా బియాస్ నది…వరదల్లో కొట్టుకుపోయిన కార్లు సిమ్లా, జూలై 10 : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్‌లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో 24 గంటల పాటు…
