కోచ్ ఫ్యాక్టరీ కోసం బిఆర్‌ఎస్ ఉద్యమం
కలసి వొచ్చే పార్టీలను కలుపుకుని పోరాటం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వరంగల్, ప్రజాతంత్ర, జూలై 12 : విభజన చట్టం ప్రకారం కేంద్రం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకు పోరాటం చేయవలసిన అవసరముందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కాజీపేట పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన…
