ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
అయిదు బోగీలు పూర్తిగా…ఒకటి పాక్షికంగా దగ్ధం చైన్ లాగి అప్రమత్తం చేయడంతో తప్పిన ముప్పు…ప్రాణ నష్టం యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జూలై 7 : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య హౌరా నుంచి సికింద్రాబాద్ వొస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని రెండు బోగీల్లో ఒక్కసారిగా మంటలు…

