కేసీఆర్ ది 30 శాతం కమీషన్ సర్కార్
థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో రూ. 15 వేల కోట్ల దోపీడీ 24 గంటల ఉచిత విద్యుత్‌పై రైతు వేదికల్లో చర్చకు సిద్ధం ఈ సవాలుకు కేటీఆర్ సిద్ధమా? 24 గంటల కరెంట్ సింగిల్ ఫేజ్ అని సీఎండీని ఒప్పుకున్నారు ఉచిత విద్యుత్ ముసుగులో కేసీఆర్ అవినీతి దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్‌కు వ్యవసాయం…
