వోటు హక్కును సక్రమంగా వినియోగించుకొవాలి
ఇవిఎంపై విస్తృతంగా అవగాహన రాష్ట్ర సిఇఓ ఆదేశాల మేరకు కార్యక్రమాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : నగర వోటర్లు తమ వోటు హక్కును సక్రమంగా వినియోగించుకొనుటకు ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్(ఈవిఎం), వోటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్(వివి ప్యాట్)లపై నియోజకవర్గ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు హైదరాబాద్…
