ఆగస్టులో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు
రష్యా విదేశాంగ శాఖ కీలక ప్రకటన న్యూ దిల్లీ, జూలై 22 : వొచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. కాగా బ్రిక్స్ సదస్సుకు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ దేశాలు వచ్చే నెలలో జరిగే తమ శిఖరాగ్ర సమావేశంలో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక చెల్లింపు…
