NEWS

NEWS

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక దలారుల భూకబ్జాల  వల్లనే వరద నష్టం :మావోయిస్టు పార్టీ 

రాష్ట్రంలో అధికారం లో ఉన్న భారత్ రాష్ట్ర సమితి క్రూరమయిన అవినీతి ఆర్ధిక దలారులు ,అదానీ అంబానీలకు  సాగిలా పడుతున్న కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నియంతృత్వ విధానాలే తెలంగాణా వరదలకు కారణమని పేర్కొంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మావోయిస్టు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ మంగళ వారం విడుదల…

కడెం ప్రాజెక్టు ఆధునీకరణకు రాదా ఇక మోక్షం??…

ముందుకు సాగని రూ. 225 కోట్ల మంజూరీ ప్రతిపాదనలు! సెంట్రల్‌ ‌వాటర్‌ ‌కమిషన్‌ ఆధ్వర్యంలో సింప్‌ ‌కింద ‘కడెం’ ఎంపిక… భారీ  వరద నీరు తట్టుకునేలా, వరద తాకిడి నుండి కడెం ప్రాజెక్టును కాపాడుకునేలా శాశ్వత పరిష్కారం కోసం చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయినాయి. ఇటీవల ఇంజనీర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌సెంట్రల్‌ ‌డిజైన్‌ ఆర్గనైజేషన్‌,…

హైదరాబాద్‌లో మరోమారు దంచికొట్టిన వాన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై31:దాదాపు మూడు రోజులపాటు తెరపిచ్చిన వరుణ దేవుడు.. ఉన్నట్టుండి హైదరాబాద్‌ ‌మహానగరంపై మరోసారి విరుచుకుపడ్డాడు.  సోమవారం సాయంత్రం భారీ వర్షం పడింది. అరగంటపాటు దంచికొట్టింది. దాదాపు 30 నిమిషాలపాటు జోరుగా పడిన ఈ వానతో నగరం మరోసారి తడిసి ముద్దయ్యింది. లింగంపల్లి, చందానగర్‌, ‌మియాపూర్‌, ‌గచ్చిబౌలి, కొండాపూర్‌, ‌మాదాపూర్‌, ‌జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, అశోక్‌నగర్‌, ‌లక్డీకపూల్‌తోపాటు పలు…

‌ప్రేం సాగర్‌ ‌కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి :కాంగ్రెస్‌

‌హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 31: నగరం జలమయమైన సమయంలో హన్మకొండ వేయి స్థంబాల గుడి వెనకాల నివసిస్తున్న వి.ప్రేం సాగర్‌ ఇటీవల కరంటు తీగ తగిలి కరంట్‌ ‌షాక్‌తో మృతి చెందిగా వారి కుటుం బాన్ని పిసిసి మాజీ అద్యక్షుడు, రాజ్యసభ మాజీ ఎంపి హనుమంత రావు, హన్మకొండ జిల్లా కాంగ్రెస్‌ అద్యక్షుడు నాయిని రాజేందర్‌…

మణిపూర్‌ ‌దుర్ఘటన.. నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ

కమిటీలో మాజీ మహిళా న్యాయమూర్తులు ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి ఓ తెగకు చెందిన మహిళపై ఇంత దారుణమా వీడియో బయటకు వచ్చే వరకు కేంద్రం ఏం చేస్తోంది మణిపూర్‌ ‌ఘటనపై విచారణలో సుప్రీం సిజె ప్రశ్నలు న్యూదిల్లీ,జూలై31(ఆర్‌ఎన్‌ఎ): ‌మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి అల్లర్లు మొదలయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకూ…

కెసిఆర్‌ అవినీతిపై పోరాటం

పాలమూరు నుంచే సమరభేరీ లిక్కర్‌, అప్పు‌ల తెలంగాణగా మార్చిన కెసిఆర్‌..‌పాలమూరు ర్యాలీలో మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి నియంత పాలన అంతమయ్యే వరకు నిద్రపోమన్న డికె అరుణ తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్‌…‌బంగారు తెలంగాణ కాలేదు కేసీఆర్‌ ‌బంగారు కుటుంబమైంది కాంగ్రెస్‌ ఎమ్‌ఐఎమ్‌ ‌బి ఆర్‌ ఎస్‌ ‌లు ఒకే గూటి పక్షులు తెలంగాణ రాష్ట్ర సాధనలో…

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ..

రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం మెట్రో రైల్‌ ‌విస్తరణ ..హకీ•ంపేట, మామునూర్‌ ‌విమానాశ్రాయల పునరుద్ధరణ కు ఆమోదం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై 31: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ  43,373   ఉద్యోగులకు  శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది.  ముఖ్యమంత్రి…

పుస్తక పఠన కళను యువత నిర్లక్ష్యం చేస్తున్నారా…!

విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి, అంతరిక్ష గుట్టును విప్పడానికి, ప్రముఖుల జీవిత విశేషాలను అర్థం చేసుకోవడానికి, మన చూడని ప్రదేశాలను అక్షరయాత్రలో వీక్షించడానికి, మానవ నాగరికత పరిణామాన్ని తెలుసుకోవడానికి, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి, మూర్తిమత్వం విరబూయడానికి, జీవన పోరాటంలో ఎదురు దెబ్బలను తట్టుకొని నడవడానికి, లక్ష్యాలను సునాయాసంగా ఛేదించడానికి, మన‌లోకి మనం తొంగి చూడడానికి, చీకటి దారుల్లో…

ఆ గ్రామ యువత అభినవ కొమరం భీములు

దేశంలోని పెద్ద పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టుల లో అత్యంత చిన్నదైన 2,590 చ.కి.మీ కు పై ప్రాంతాల నుండి వస్తున్న వరద వలన కడెం ప్రాజెక్టు కు నిరంతరం వరద ప్రమాదం పొంచి ఉంటున్నది. గోదావరి ఉపనది కడెం వాగు మీద నిర్మాణ సమయంలోనే,1958 ఆగస్టు నెలలో ఊహించని వరదలతో ఈ ప్రాజెక్టులో కొంత…

ఫాసిజం గీసిన రక్త చిత్రం.. మణిపూర్ మారణహోమం!

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కూకీ జోయి నాగాతెగల గిరిజనులపై జరుగుతున్న మారణహోమం పై దేశమంతా అట్టుడుకుతుంది. కొండల మీది అటవీ ప్రాంతంలో వందలాది కుకీ నాగా తెగల గ్రామాలను కూల్చి, కాల్చి లక్షలాదిమందిని అడవి నుండి తరిమేశారం. వాస్తవాలు రిపోర్టింగ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధుల కెమెరాలు పగులగొట్టి ,వారిని కిడ్నాప్ చేసి చీకటి…