గ్రామపంచాయతీ కార్మికుల 28వ రోజు సమ్మెలో భాగంగా వంటావార్పు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్
ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 1; మొయినాబాద్ మండల కేంద్రంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.మొయినాబాద్ మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. నిన్న జరిగిన మంత్రివర్గ క్యాబినెట్లో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె గురించి వారి సమస్యల గురించి ప్రస్తావించకపోవడం దారుణమని గ్రామపంచాయతీ కార్మికులు పారిశుద్ధ్య…
