NEWS

NEWS

వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్‌కు భారత్ కే అన్మోల్ అవార్డు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 02 : హైదరాబాద్‌కు చెందిన వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైన భారత్ కే అన్మోల్ అవార్డును అందుకున్న మొట్ట మొదటి క్రీడా సంస్థగా నిలిచిందని భారత్ కే అన్మోల్ కార్యక్రమ రూపకర్తలు డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్, డాక్టర్ వెంకట గంజామ్ లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలోని డాక్టర్…

మహేశ్వరం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 02; మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండల కేంద్రం లో 81 లక్షల రూపాయలతో మన ఊరు మన బడి పథకం కింద అభివృద్ధి అయినా ప్రాథమిక  పాఠశాల భవనము సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా…

కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 2;  మెయినాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం కార్మికులకు తెలిపారు.రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించేలా…

ఇంటి నిర్మాణానికి సిమెంట్ అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగసస్ట్ 2 : తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అసంపూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా బుధవారం నిరుపేద కుటుంబానికి చెందిన గడ్డమీది యాదమ్మ, కోట్ర మల్లేష్ ఇంటి ఫినిషింగ్ కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా సిమెంట్ ను…

ఆగస్టు 4న నిర్వహించనున్న టెట్ ఉచిత అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: వికారాబాద్ పట్టణం లోని ఏ కే ఆర్ స్టడీ సర్కిల్లో ఈ శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రముఖ ఇంగ్లీష్ గ్రామర్ నిపుణులు రాజేంద్ర చారి, సైకాలజీ నిపుణులు శివ పల్లి లతో టెట్ పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ బి.వి.రమణ తెలియజేశారు.…

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని భార్యాభర్తలను మోసం చేసిన కిలాడీ లేడి అరెస్ట్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 ; వికారాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ లో ఉద్యోగం ఇప్పిస్తానని భార్యాభర్తలను మోసం చేసిన కిలాడీ లేడీని వికారాబాద్ పోలీసులు అరెస్టు చేసి నిందితురాలి నుండి 2,50,000 నగదు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని వికారాబాద్ డిఎస్పి నర్సింలు మీడియా సమావేశంలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత…

2 వందల కోట్లతో కందుకూరులో వంద పడకల హాస్పిటల్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ 

కందుకూరు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : 2 వందల కోట్లతో కందుకూరులో వంద పడకల హాస్పిటల్ ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేశారని రాష్ట్ర శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.బుధవారం మండల పరిధిలోని అన్నొజిగూడ గ్రామ పంచాయితి 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయితి భవనంకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,వంద పడకల…

ఘనంగా పారిజాత నర్సింహ రెడ్డి జన్మదిన వేడుకలు 

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 2: బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి తన జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. బుధవారం ఉదయం నుంచే బాలాపూర్ లోని పారిజాత నర్సింహ రెడ్డి ఇంటికి మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన…

నిరుపేదలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం.

శేర్లింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 2: నిరుపేదలకు అండగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతంలో ఆస్తి హక్కులను కల్పించడానికి జీవో నెంబర్  . 58 & 59…

ఓపెన్ స్కూల్ ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: వికారాబాద్ జిల్లాలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ 2023-24 విద్యా సంవత్సరానికి గాను  జిల్లా విద్యాధికారి రేణుకా దేవిచే ఓపెన్ స్కూల్ పోస్టర్ , మరియు కరపత్రములు విడుదల చేయడం చేశారు.  ఈ  కార్యక్రమంలో నవాబుపేట్ మరియు వికారాబాద్ మండల విద్యాధికారులు గోపాల్,బాబుసింగ్ లు, జిల్లా ఓపెన్…