NEWS

NEWS

రాష్ట్రంలో ఎవ్వరూ నిరసన తెలిపే పరిస్థితి లేదు

పోరాటాలను అణిచి వేసే ప్రయత్నం ఒంటెద్దు పోకడలకు కాలం చెల్లింది 24 గంటల దీక్షను విరమించిన రాష్ట్ర బిజెపి చీఫ్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌బిజెపి పోరాటాలను అణిచి వేసేందుకు కేసీఆర్‌ ‌ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో…

ఖమ్మంలో 100 సీట్లతో మెడికల్‌ ‌కాలేజ్‌

8.5 ‌కోట్లతో భవనాలు నిర్మాణం…గురువారం నుంచే తరగతులు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాల్లో ఎంతో అభివృద్ధి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు పాలమూరు ప్రజల కరువును శాశ్వతంగా తీర్చే ప్రాజెక్టు ‘ఎత్తిపోతల’ : విలేఖరుల సమావేశంలో మంత్రి ఖమ్మం టౌన్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ఈ ‌యాడాది నుంచే  100…

ఆర్‌టిసి బిల్లుకు గవర్నర్‌ ఆమోదం

తమిళి సై సౌందరరాజన్‌కు ఉద్యోగుల శుభాకాంక్షలు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం శుభ పరిణామం..: మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా…

వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం..56 మంది మృతి

హనోరు (వియత్నాం), సెప్టెంబర్‌ 14 ః ‌వియత్నాంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని హనోరులో 9అంతస్తుల భవనంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 56మంది మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు వున్నారు. మరో 37మంది గాయపడ్డారని ప్రభుత్వ డియా తెలిపింది. మృతి చెందిన వారిలో 39మందిని గుర్తించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ వియత్నాం న్యూస్‌ ‌తెలిపింది.…

‌పుతిన్‌కు ఉత్తర కొరియా అండ…

మాస్కో(రష్యా) , సెప్టెంబర్‌ 14  : ‌ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రధాన మలుపుగా ..రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా పాలకుడు కిమ్‌ ‌జోంగ్‌ ఉన్‌…

జువెనైల్‌ ‌హోమ్‌లో చిన్నపిల్లలపై దాడులు

ఆగ్రా,సెప్టెంబర్‌14 : అది బాల నేరస్తులు ఉండే జువెనైల్‌ ‌హోమ్‌. అక్కడికి వచ్చే పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, వాళ్లకు సంస్కారం నేర్పడం ఆ జువెనైల్‌ ‌హోమ్‌ ‌సూపరింటెండెంట్‌ ‌బాధ్యత. కానీ ఆమె తీరు అందుకు భిన్నంగా ఉంది. పిల్లలపై ఆమె నిత్యం దాడులు చేస్తున్నది. వాళ్లను ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నది. తాజాగా ఓ బాలికను జువెనైల్‌…

ఐఫోన్‌ 12‌కు రేడియేషన్‌ ఎఫెక్ట్…. ‌ఫ్రాన్స్‌లో విక్రయాలు బంద్‌

పారిస్‌, ‌సెప్టెంబర్‌ 14 ః ‌యాపిల్‌ ‌కంపెనీకి చెందిన ఐఫోన్‌ 12 ‌పరిమితికి మించి రేడియేషన్‌ను విడుదల చేస్తోందని, ఆ ఫోన్ల అమ్మకాలను ఫ్రాన్స్‌లో నిలిపివేయాలని ఆ దేశానికి చెందిన నేషనల్‌ ‌ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ఏఎన్‌ఎఫ్‌ఆర్‌) ‌యాపిల్‌ ‌కంపెనీని ఆదేశించింది. ఇటీవల 141 ఫోన్లను పరీక్షించగా.. వాటిలో ఐఫోన్‌ 12 ‌రకం స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా స్పెసిఫిక్‌…

వైరస్‌తో రెండు రోజులు స్కూళ్లకు సెలవు

తిరువనంతపురం,సెప్టెంబర్‌14: ‌కేరళలో నిఫా వైరస్‌ ‌కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కోజికోడ్‌ ‌జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెల వులు ప్రకటిస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో సెల వులు అమల్లో ఉంటా యని జిల్లా కలెక్టర్‌ ‌తెలిపారు. ఈ రెండు రోజుల పాటు విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌ద్వారా పాఠాలు…

ఐదు వేలు దాటిన లిబియా మృతుల సంఖ్య

ట్రిపోలీ, సెప్టెంబర్‌14 ః ‌లిబియాలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంలో  5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పది వేల మందికి పైగా ప్రజల ఆచూకీ తెలియడం లేదు. వర్షాల కారణంగా రెండు ఆనకట్టలు కూలిపోయాయి. తూర్పు ప్రాంతం లోని డెర్నా నగరం నీట మునిగింది. అల్‌మర్జ్, ‌సుసాహ్‌, ‌షాహత్‌, అల్‌ ‌బేడా నగరాలలో…

కేరళలో నిపా వైరస్‌ ‌కేసుల సంఖ్య ఐదు…

• హైరిస్క్ ‌కేటగిరీలో ఉన్నవారు ఇళ్లలోనే ఉండాలని కేరళ ప్రభుత్వం సూచన • సీఎం పినరయి విజయన్‌ ఆదేశాల మేరకు వైరస్‌ ‌వెలుగుచూసిన కోజికోడ్‌ ‌జిల్లాలో కఠిన ఆంక్షలు తిరువనంతపురం,సెప్టెంబర్‌14 :‌కేరళలో మరో నిపా వైరస్‌ ‌కేసు నమోదైంది. కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో పని చేసే 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు వైరస్‌ ‌నిర్ధారణ…