NEWS

NEWS

‌ప్రధాని మోదీ అబద్ధాల ప్రచారకర్త

స్థాయి దిగజారి  వ్యాఖ్యలు కెసిఆర్‌ ఒక ఫైటర్‌, ఆయన మోదీలాంటి చీటర్‌ ‌తో కలిసి పని చేయరు మేము దిల్లీ బానిసలం గుజరాత్‌ ‌బానిసలం కాదు ప్రధానమంత్రి అసత్యాల పైన బిఆర్‌ఎస్‌  ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌  ‌కేటీఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  అక్టోబర్‌ 03 : ‌ప్రధానమంత్రి జూమ్లాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి .. ఓ అబద్ధాల…

కొరోనా వాక్సిన్‌ ‌కనిపెట్టిన తెలంగాణా ..

ప్రపంచానికి మందు అందించింది .. గొప్ప టాలెంట్‌ ఉన్న రాష్ట్రం ఓ కుటుంబం చేతిలో బందీ … కెసిఆర్‌ను ఓడించేందుకు మహిళలు ముందుకు రావాలి కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటేనని గుర్తించండి ఎన్‌డిఏలో చేరుతానని కెసిఆర్‌ ‌నాతో అన్నారు నిజామాబాద్‌ ‌ప్రజాగర్జన వేదికగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 :‌తెలంగాణ…

కేసీఆర్‌ అం‌టే ప్రగతి..

పిసిసి అంటే…పేమెంట్‌, ‌కలెక్షన్‌, ‌సెంటర్‌ ‌గజ్వేల్‌లో 10 వేల మందికి గృహలక్ష్మి ఇండ్లు రెండ్రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ గజ్వేల్‌ ‌పర్యటనలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌కేసీఆర్‌ అం‌టే ప్రగతి…కాంగ్రెస్‌ అం‌టే అధోగతి…పిసిసి అంటే పేమెంట్‌ ‌కలెక్షన్‌ ‌సెంటర్‌ అని రాష్ట్ర ఆర్థిక…

గజ్వేల్‌లోనే ఉండేలా కేసీఆర్‌ను ఒప్పించే పూచీ నాది

కాంగ్రెస్‌ ‌పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారు నియోజకవర్గ పర్యటనలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌రానున్న ఎన్నికల్లో గజ్వేల్‌ ‌నుండి సిఎం కేసీఆర్‌ను లక్ష వోట్ల భారీ మెజారిటీతో గెలిపించాలని…లక్ష వోట్ల భారీ మెజారిటీతో గెలిపిస్తే కామారెడ్డి నుంచి కాంకుండా, గజ్వేల్‌లోనే ఉండాలని…

కష్టాలు కావాలంటే కాంగ్రెస్‌కు వోటెయ్యండి..!!

గాడ్సేను ఆరాధించే మతతత్వ పార్టీ బిజెపి జగిత్యాల జిల్లా మామిడి రైతులకు మేలు చేస్తా.. ఇక్కడికి పెప్సీ..కోకా కోలా ఫ్యాక్టరీ తెస్తా జగిత్యాల, ధర్మపురి పర్యటనలో మంత్రి కెటిఆర్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌కష్టాలు కావాలంటే కాంగ్రెస్‌కు వోటేయాలని, ఈ విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు…

సిద్ధిపేట టు సికింద్రాబాద్‌ ‌రైలు వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ

సిద్ధిపేటలో జెండా ఊపి రైలును ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు దుద్దెడ వరకు రైలులో మంత్రి ప్రయాణం సిద్ధిపేట రైల్వే స్టేషన్‌ ‌వద్ద ఉద్రిక్తత..బిఆర్‌ఎస్‌, ‌బిజెపి శ్రేణులు పోటా పోటీ నినాదాలు…ఘర్షణఎగిరిన కుర్చీలు, పలువురికి గాయాలు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌సిద్ధిపేట ప్రజల చిరకాల స్వప్నం సాకారమయింది. మంగళవారం  సిద్ధిపేట టు సికింద్రాబాద్‌(‌మనోహరాబాద్‌) ‌రైలును…

పటాన్‌ చెరు లో ప్రజాయుద్ధనౌక గద్దర్‌ విగ్రహం..

అతి త్వరలో విగ్రహ ఆవిష్కరణకు పూర్తయిన ఏర్పాట్లు గద్దర్‌ సిద్ధాంతాలను ప్రతిబింబిస్తూ 11 అడుగుల కాంస్య విగ్రహం.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పటాన్‌ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3:తొలి, మలి దశ తెలంగాణ పోరాటాలలో కీలక భూమిక పోషించడంతోపాటు తన పాటలతో తెలంగాణ జాతిని ఏకం చేసిన మహోన్నత వ్యక్తి, ప్రజా యుద్ధనౌక గద్దర్‌ 11…

తెలంగాణలో క్రీడాకారులకు బంగారు భవిత

క్రీడా స్పూర్తితో జీవితంలో శిఖరాలలో రాణించాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సహిస్తాం   మంత్రి మహేందర్‌ ‌రెడ్డి పరిగి,ప్రజాతంత్ర,అక్టోబర్‌, 03: ‌ప్రతిభావంతులైన క్రీడాకారులకు తెలంగాణలో బంగారు భవిత ఉంటుందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి అన్నారు.ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తితో జీవితంలో ఉన్నత…

నిజామాబాద్‌ ‌లో సుమారు 8వేల కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల కు శంకుస్థాపన

దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి పునాది రాయిని వేసిన ప్రాజెక్టుల ను పూర్తి చేయడం అనేది మా ప్రభుత్వం  శ్రమ సంస్కృతి : ప్రధాని  పీ ఐ బీ ,హైదరాబాద్‌, అక్టోబర్‌ 3:‌ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ మంగళ వారం  నిజామాబాద్‌ ‌లో విద్యుత్తు, రైలు  మరియు ఆరోగ్యం ల వంటి…

‌విద్యార్థులకు బడిలోనే బ్రేక్‌ఫాస్ట్

పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అక్టోబర్‌ , 06,  ‌తేదీన విద్యార్థులకు  బడిలోనే ముఖ్యమంత్రి అల్పాహారం ( బ్రేక్‌ ‌ఫాస్ట్ ) ‌పథకాన్ని ప్రారంభించబోతున్నారు.విద్యార్థులకు శారీరక, మానసిక ఎదుగుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులలో విద్యనభ్యసించే బాల బాలికలకు ఆకలి బాధ నుంచి దూరం చేసేందుకు…