తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రపంచ స్థాయి కంపెనీ కేయిన్స్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చింది. ఈ సందర్భంగా కేయిన్స్ నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో సెవి…









