NEWS

NEWS

సిద్ధిపేట ఫుట్ పాత్ లకు కొత్త లుక్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: పట్టణ ఫుట్ పాత్ లకు న్యూ లుక్ వచ్చింది. సరికొత్త అందాలు అద్ది జిగేల్ అనేలా ప్రకాశవంతమైన వీధి దీపాలు వెలిగాయి. విశాలమైన రోడ్లు.. డివైడర్లు.. సెంట్రల్ లైటింగ్.. ఇవి మహానగరాలకే పరిమితం. కానీ మన సిద్ధిపేట పట్టణం మహానగరానికి తీసిపోని విధంగా రూపాంతరం చెందిందని రాష్ట్ర మంత్రి హరీశ్…

ప్రయత్నానికి ఫలితం వస్తే వచ్చే ఆనందం గొప్పది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7:  ప్రయత్నానికి ఫలితం వస్తే వచ్చే ఆనందం గొప్పది అనుకున్నది సాధించి సార్థకత తెచ్చారు. ఆత్మవిశ్వాసంతో దించిన తల ఎత్తకుండా చదివితే ఉద్యోగం వస్తదని నిరూపించారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య  శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో  ఉచిత పోలీసు శిక్షణ ద్వారా…

బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు పెద్దన్న కేసీఆర్

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని, ఆడబిడ్డలను గౌరవించుకోవడం బిఆర్ఎస్ ఆనవాయితీ అని, బతుకమ్మ పండుగ కానుకగా సర్కారు సారె అందించడంజరుగుతుందని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్ గుప్త అన్నారు. చాట్లపల్లి గ్రామంలో బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన…

సిద్దిపేట నియోజకవర్గం లో బీఎస్పీ జెండా ఎగరేస్తాం

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి హాజరై మాట్లాడుతూ… సిద్దిపేట నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బిఆర్ఎస్…

మరపురాని, మరచిపోలేని మజిలీలు …

కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఉద్యోగులందరం పదిరోజులపాటు  పెన్ డౌన్ ప్రకటించాం. జేఏసీ నిర్మాణం కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే.  రాజకీయ పార్టీలకు అతీతంగా అప్పుడు బీజేపీ, సీపీఐ, టి.ఆర్.ఎస్ పార్టీలు కలసిసొచ్చాయి. రాష్ట్ర సాధనకు వెళ్లేలా చేసింది. తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేట గర్జన అనేది. ఒక మలుపు. రెండవది పెన్ డౌన్.  ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆ…

సీఎం కేసీఆర్‌ ‌ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌

‌కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చన్న మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌సీఎం కేసీఆర్‌ అనారోగ్యంపై మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ ఆయనకు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ ‌వొచ్చిందని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వైరల్‌ ‌ఫీవర్‌, ఇప్పుడు బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ‌రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే…

సీఎం బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌స్కీమ్‌ ‌సూపర్‌

పిల్లల పౌష్టికాహారం కోసమే అల్పాహారం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వెస్ట్ ‌మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పోషాకాహారం అందివ్వాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన సీఎం బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌స్కీమ్‌ ‌సూపర్‌ అని…

పేద పిల్లలకు వరం…ముఖ్యమంత్రి అల్పాహార పథకం

సిఎం ఏ కార్యక్రమం చేపట్టినా మానవీయ కోణం 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ది రావిర్యాలలో మంత్రి సబితతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు స్కూల్‌ ‌విద్యార్థులతో కలిసి టిఫిన్‌ ‌చేసిన మంత్రులు దసరా సెలవుల తర్వాత అన్ని పాఠశాలల్లో అమలు : విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి…

టీచర్ల బదిలీలపై ఈ నెల 19 వరకు స్టే

హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 : ‌స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జిటిల బదిలీలను అక్టోబర్‌ 19 ‌వరకు నిలిపి వేస్తూ శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రంగారెడ్డి జిల్లా టీచర్ల లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతుల తర్వాత బదిలీలు చేయాలని పిటిషనర్‌ ‌తరఫు…

బీఆర్‌ఎస్‌ అవినీతికి బీజేపీ రక్షణ

రెండు పార్టీలు ఒక్కటే అని ప్రజలకు అర్థమైంది బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతిలో…బీఆర్‌ఎస్‌ ‌స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ‌చేతిలో ప్రభుత్వం, పదవులు లేకపోయినా నాయకులు కాంగ్రెస్‌లోకి వొస్తున్నారు మరుగుజ్జులు ఎవరో, ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌రెండూ…