దసరా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: దసరా పండుగను పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని మైత్రి స్టేడియంలో నిర్వహించిన దసరా సంబరాల్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద నిర్వహించిన ద్వజారోహన కార్యక్రమంలో పాల్గొని, జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన శమీ పూజలో పాల్గొన్నారు.…








