ఆర్థిక సాయం అందజేత
జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: మండలంలోని మునిగడప గ్రామానికి చెందిన కాసాని పాపన్న(50) అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం మృతుని కుటుంబ సభ్యులను కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు పరామర్శించి రూ.5000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా సేవాదళ్ నాయకులు ప్రసాద్, మరాటి వెంకటస్వామి మాట్లాడుతూ… గ్రామంలో నిరుపేద కుటుంబ సభ్యులు మృతి చెందితే వారి కుటుంబ…









