NEWS

NEWS

మా మద్దతు ఎమ్మెల్యే జిఎంఆర్ కే

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 27: పటాన్ చెరు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకు వెళ్తూ, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూపటాన్ చెరు  నియోజకవర్గ పద్మశాలి సంఘం ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.శుక్రవారం పటాన్ చెరు …

పోరాట యోధుల చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 27;దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని  దొడ్డి కొమురయ్య చిత్ర దర్శకుడు సేనాపతి అన్నారు.శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కమిటీ సిద్దిపేట జిల్లా చైర్మన్ సింగోజు…

కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కానొద్దు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్‌, అక్టోబర్‌ 27 : సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోమారు బీఆర్‌ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని.. గతంలో పాలించిన కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కానొద్దని..బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమాన్ని ప్రజలు చూసి మరోమారు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.శుక్రవారం చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల, అనుబంధ గ్రామం మొండివాగు,దేవునిఎర్రవల్లి…

ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన వెల్టూర్ గ్రామస్తులు, యువకులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం భారీగా చేరిన యువకులు గ్రామస్తులు  చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపు నకు  కృషి చేస్తామన్నారు.  ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ గారు చెప్పిన్నవని అమలు…

పార్టీ మారే యోచనలో ఉప సర్పంచ్ లు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన శుక్రవారం ఉపసర్పంచ్ లు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.ఉప సర్పంచులను ప్రభుత్వం పటించుకోవడం లేదని,ఉపసర్పంచ్ లు ఆసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తు పై కార్యచరణ ఉంటుందని బిఆర్ఎస్ ముఖ్య నేతలు పట్టించుకోవడం లేదని అలక 20…

వచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తాం

మహిళల కోసం సీఎం అనేక పథకాలు ప్రవేశపెట్టారు రైతులపై కాంగ్రెస్ పగబట్టింది పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్ రావు ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 27 : వచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తామని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న బిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో కార్యకర్తల…

ఏ ఇంటికి ఆ ఇళ్లే కథానాయకులు అవ్వండి… ప్రజాస్వామ్యాన్ని కాపడండి

మీటింగ్‌కు రాకుండా బిఆర్‌ఎస్‌ నేతలు ప్రజలకు దావత్‌లు ఇస్తుండ్రు.. ప్రపంచం గజ్వేల్‌ వైపు చూస్తోంది గజ్వేల్‌కు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈటల రాజేందర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ఇప్పుడు ప్రపంచం మొత్తం గజ్వేల్‌ వైపు చూస్తుందనీ, గజ్వేల్‌ ప్రజలందరూ ధర్మాన్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్‌…

గజ్వేల్‌ ఎన్నిక కౌరవులకు, పాండవులకు మధ్య జరిగే ధర్మ యుద్ధం

20యేండ్లు పని చేయించుకుని మెడలుపట్టి గెంటేశాడు.. ప్రతి వ్యక్తి వెలకట్టారు..ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు సిఎం కేసీఆర్‌పై గజ్వేల్‌ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఫైర్‌ గజ్వేల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: నేను గజ్వేల్‌కు వచ్చింది. నాకు నియోజకవర్గం లేక కాదు.  నాతో 20యేండ్లు పని చేయించుకుని నా మెడలుపట్టి బయటకు గెంటివేసిన సిఎం కేసీఆర్‌కు…

సమన్వయంతో కష్టపడి పని చేస్తే ప్రత్యర్ధులకు డిపాజిట్‌ గల్లంతే..

గజ్వేల్‌లో కేసీఆర్‌ పోటీ చేయకుంటే…కట్టించిన బిల్డింగ్‌లకు సున్నాలు కూడా వేయలేరు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పని చేసి పెట్టా.. గజ్వేల్‌ నియోజకవర్గ ముఖ్య నాయకులతో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: గజ్వేల్‌ ఎన్నిక అంటే చాలా ప్రాముఖ్యత కలదు. గజ్వేల్‌లో సిఎం కేసీఆర్‌ పోటీ చేయకుంటే…కేసీఆర్‌ కట్టించిన బిల్డింగ్‌లకు సున్నాలు…

పటాన్ చెరులో కమలానికి జలక్

మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన బిజెపి సీనియర్ నాయకులు శంకర్ యాదవ్  పటాన్ చెరు ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: పటాన్ చెరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్, మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ గురువారం…