24 గంటల కరెంటు వొస్తుందని నిరూపిస్తే..

నేను, సంపత్ నామినేషన్ వేయం ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలంపూర్/ గద్వాల/ మక్తల్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ది..24 గంటల కరెంట్ అని కేసీఆర్ చెబుతుండు…నేను సూటిగాసవాల్ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్ స్టేషన్ కైనా వెళదాం.నిజంగా 24…







