ప్రజా‘తంత్రం’

సర్వేలు గిర్వేలు విచిత్రపు తంతు ఏదీ సర్వేజనా సుఖినోభవంతు? సమస్యల నివేదనే మనదైన గొంతు తీర్చగలవారే సమర్ధుల బాపతు! ఐదేళ్ల పిదప వస్తుంది మన వంతు ఎన్నికలపర్వం ఒకానొక గమ్మత్తు ఎంతెంతో కీలకం చదరంగపుటెత్తు స్వార్థరాజకీయాన్ని చేయాలి చిత్తు – వి.రమేష్ బాబు రాష్ట్ర ఎన్నికల అధికారి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు,ప్రతిపక్ష పార్టీలు…






