60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏమి చేయలేదు

అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా..? అన్నేండ్లు చేయని కాంగ్రెసోళ్లు ఇప్పుడు చేస్తనంటె ఎట్ల నమ్ముతరు..? కథలాపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్ వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్ 15 : కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏవి• చేయలేదని..ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇది చేస్తం…



