NEWS

NEWS

కానరాని మీడియా స్వేచ్ఛ…!

ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియా రంగానికి కష్టకాలంలో ఉంది. భారత దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్‌ కమిషన్‌ సిఫార్స్‌ మేరకు 1966 నవంబర్‌ 16 వ తేదిన ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి…

అసహనం అనర్థదాయకం..!

అసహనం అనర్థదాయకం. అసహనం ప్రమాదకారణం. అసహనం నష్టదాయకం. అసహనం అపఖ్యాతి కారణం. అసహనం ఓ భావోద్వేగ ప్రతికూల ప్రవర్తన. సహనం శాంతిని ప్రసాదిస్తుంది. సహనం సంస్కారాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. సహనం సాఫల్య దరికి చేర్చుతుంది. సహనం సకల సుఖదాయకమే కాదు సుస్థిరాభివృద్ధికి ఊతం కూడా అవుతుంది. సహనం మనశ్శాంతికి సోపానం. ఓపిక, సహనాలు శాంతి పావురాల…

కార్తీకం పరమ పవిత్రం

ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నెల రోజులూ భక్తులు నిత్యం శివనామం స్మరిస్తారు. కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైభవోపేతంగా పూజలందుకుంటాడు. 14వ తేదీన కార్తీకమాసం మొదలైంది..కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీసమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిస పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.  కార్తీకశుద్ధ ఏకాదశికి  ఎంతో విశిష్టత…

మూడోసారి సీఎంగా కేసీఆర్‌ ‌చరిత్ర సృష్టిస్తారు

రాష్ట్రంలో కరువుగానీ, కర్ఫ్యూలు గానీ లేవు సీఎం నేతృత్వంలో గ్లోబల్‌ ‌సిటీగా హైదరాబాద్‌ ‌ప్రజలు పోలింగ్‌ ‌బూత్‌లలో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి మీట్‌ ‌ద ప్రెస్‌లో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌దక్షిణ భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా ఒక రాష్ట్రానికి వరుసగా మూడోసారి సీఎం కాలేదని, కానీ కేసీఆర్‌…

కేసీఆర్‌ ‌గద్దె దిగిపో….

మరోసారి వోటు వేసి మోసపోతే..గోసపడుతాం కాళేశ్వరంతో లక్షల కోట్ల అవినీతి…ధరణితో పేద రైతుల భుములు ఆగం సిఎం కేసీఆర్‌ ‌పాలనపై టిజెఎస్‌ ‌పార్టీ అధ్యక్షులు కోదండరామ్‌ ‌ఫైర్‌ ‌సంపూర్ణ మద్దతు కాంగ్రెస్‌ ‌పార్టీకేనని స్పష్టం మహబూబాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌కేసీఆర్‌ ‌కుటుంబ అవినీతి పాలనను ఈ ఎన్నికల ద్వారా పారదోలి ప్రజాస్వామిక తెలంగాణ…

జనగామ గడ్డ…ఉద్యమాల అడ్డ

కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ ‌పార్టీని మోసం చేసిన వారిని బండకేసి కొడుతాం ప్రగతి భవన్‌లో ఆంధ్రా కాంట్రాక్టర్లకు తప్ప…రాష్ట్ర ప్రజలకు ప్రవేశం లేదు జనగామ ఎన్నికల ప్రచార సభలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అబద్ధాల, కబ్జాల సీఎం కేసీఆర్‌ : ‌కొమ్మూరి ప్రతాప్‌ ‌రెడ్డి జనగామ, ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌కన్నతల్లి లాంటి…

అజాగ్రత్తగా ఉంటే వోటే కాటేస్తుంది

కాంగ్రెస్‌ ‌మళ్లీ కొత్త రూపంలో వొస్తున్నది జాగ్రత్త యాభై ఏండ్ల కాంగ్రెస్‌.. ‌పదేండ్ల బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాల పనితీరును బేరీజు వేయాలిసం క్షేమంలో దేశంలోనే నంబర్‌ ‌వన్‌గా తెలంగాణ కారు గుర్తుకు వోటేసి పద్మా దేవేందర్‌ ‌రెడ్డిని గెలిపించండి మెదక్‌ ‘‌ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్‌   మెదక్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ఆలోచించి…

ఉప్పల్లో  బిఆర్ఎస్ గేలుపు ఖాయం బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 15:  ఉప్పల్లో   బిఆర్ఎస్ జెండా ఎగరవేయటం ఖాయమని,  తద్వారా నియోజకవర్గంలో ప్రతి  సమస్యను కూలం కుశంగా తెలుసుకొనిపరిష్కరిస్తానని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. బుధవారంతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీర్ పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ అధ్వర్యంలో    లక్ష్మారెడ్డి తిరుమల…

అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో పలువురు బి జె పి లో చేరిక 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 15: ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహేశ్వరం మడలంలో సిరిగిరిపురం, చిన్న తూప్రా గ్రామ పంచాయితీ కు చెందినపలువురు  సర్పంచ్ కాసుల సురేష్ రఘుపతి గౌడ్ అద్వర్యంలో బి జె పి అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో చేరినారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్…

అవినీతి కుటుంబ పాలనను అంతం చేద్దాం శేరిలింగంపల్లి భాజపా అభ్యర్థి రవికుమార్ యాదవ్

  శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 15: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, కుటుంబ పాలనను అంతమొందిద్దామని శేరిలింగంపల్లి నియోజకవర్గ భాజాపా అభ్యర్థి రవి కుమార్ యాదవ్ అన్నారు. మేరకు ఆయన బుధవారం డివిజన్ సాయి నగర్ మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో అన్ని…