NEWS

NEWS

కొత్త వేరియంట్‌ ‌జెఎన్‌-1‌దడ

విందులు, వినోదాల్లో జాగ్రత్తలు తప్పనిసరి హైదరాబాద్‌,‌డిసెంబర్‌23 : ఏటా డిసెంబర్‌ 31 ‌వచ్చిందంటే న్యూ ఇయర్‌ ‌వేడుకల సందడి జోరుగా ఉండేది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలపై కొన్ని ఆంక్షలు తప్పేలా లేవు.   మందుబాబులు మాత్రం ఇవే లెక్కచేయకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు నగరంలో న్యూ ఇర్‌ ‌సెలబ్రేషన్స్ ‌కోసం…

తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి రాష్ట్రానికి వొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం హకీంపేట్‌లో రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌…

దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ

ఆయన కీర్తిని పెంచేలా ప్రభుత్వం పని చేస్తుంది పీవీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పీవీ పాలనా అనుభవం అందరికీ స్ఫూర్తిదాయకం : దిల్లీ తెలంగాణ భవన్‌లో పీవీకి డిప్యూటీ సిఎం భట్టి నివాళి హైదరాబాద్‌/న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు కీర్తిని పెంచేలా…

అన్ని మతాలు కాంగ్రెస్‌కు సమానమే

కైస్త్రవుల హక్కులు కాపాడుతాం: మంత్రి పొన్నం సిద్దిపేట,డిసెంబర్‌23 : ‌కైస్త్రవుల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించి వారి హక్కులను కాపాడుతానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు. శనివారం నాడు హుస్నాబాద్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ ‌వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కైస్త్రవులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం…

ఆలయాల్లో వైకుంఠ సందడి

ఉత్తర ద్వార దర్శనాలకు పోటెత్తిన భక్తులు యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి తుమ్మల యాదాద్రి,డిసెంబర్‌23: ‌తెలంగాణలోని  పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. యాదగురిగుట్టలో ఉదయం 6.42 గంటలకు ఉత్తర రాజగోపురం చెంత నరసింహుడు…

పాచిపోతున్న పాశుపతాస్త్రం!

 నేడు  జాతీయ  వినియోగదారుల  దినోత్సవం ప్రజల చేతిలో  పాశుపతాస్త్రంలా ఉన్నటువంటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని గత పాలకులు సక్రమంగా అమలు చేయకపోవడంతో అది దాని ఉనికిని కోల్పోయే దుస్థితిలో ఉన్నది. 1986లో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏర్పడ్డది. అప్పటి మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చొరవతో ఇది చట్టంగా రూపుదిద్దుకున్న అనతి కాలంలోనే రాష్ట్రాలు అంతే…

డ్రోన్‌ క్లినిక్స్‌, గగన నిఘాల్లో డ్రోన్‌ టెక్నాలజీ..!

నాటి పాతరాతి యుగం నుంచి నేటి అత్యాధునిక డిజిటల్‌ నానో యుగం వరకు శాస్త్రసాంకేతికశాస్త్ర అనూహ్య ప్రగతి మానవాళి జీవనశైలిలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. వైజ్ఞానిక కల్పిత సినిమాలు, సాహిత్యరంగాల్లో కనిపించే ఊహాజనిత టెక్నాలజీలను నేటి ఆధునిక డిజిటల్‌ నిపుణుడు సుసాధ్యం చేయడంతో పాటు ఇలాంటి డిజిటల్‌ టెక్నాలజీలను మానవాళి సేవల్లో వినియోగించడం చూస్తున్నాం.…

నిరంకుశానికి దారితీస్తున్న టెలికమ్యూనికేషన్‌ బిల్లు!

పార్లమెంటులో ప్రవేశపెట్టిన టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు 2023 అత్యంత క్రూరమైన చట్టం. ఇది వైర్డు, ఎలక్ట్రానిక్‌, ఆప్టికల్‌ మొదలైన వాటితో సహా ఏదైనా రూపంలో ప్రసారం చేయబడే, విడుదలయ్యే,  స్వీకరించబడే ప్రతి సందేశంపై ప్రభుత్వ నియంత్రణ బలవంతం చేస్తుంది. బిల్లులోని సందేశం నిర్వచనం సైన్‌, సిగ్నల్‌, రచన, వచనం, చిత్రం, ధ్వని, వీడియో, డేటా స్ట్రీమ్‌, ఇంటెలిజెన్స్‌…

శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీ బయల్దేరిన రాష్ట్రపతి

మేడ్చల్ ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఈనెల 18న హైదరాబాద్ కు శీతాకాల విడిది కోసం భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్న ఆమె పర్యటన శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడ్చల్ మల్కాజిగిరి…

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర , డిసెంబర్ 23: మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సుబిక్షంగా ఉండాలిమాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారంతుక్కుగూడ మున్సిపాలిటి శ్రీనగర్ ఫాబ్ సిటిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగాఉత్తర ద్వారం శ్రీ వెంకటేశ్వర సామినిమజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి,…