వొచ్చే నెల నుంచి అర్హులకు ఉచిత విద్యుత్

ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు అమలు ఒక్కొక్కటిగా అన్ని హావిూల అమలు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్ని హామీలు అమలు…ప్రతిపక్ష పార్టీలవి తొందరపాటు విమర్శలు : మేనిఫెస్టో కమిటీ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : కరెంట్ బిల్లులపై రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త…








