కమలం మూడవసారి వికసించేనా ..

మూడవసారి తమ ప్రభుత్వమే తప్పకుండా అధికారంలోకి వొస్తుందని ఘంటాపథంగా చెబుతున్నాడు ప్రధాని నరేంద్రమోదీ. త్వరలో జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో తామే గెలుస్తామని.. తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు. అంతేకాదు తానే మూడవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తానని కూడా మోదీ స్పష్టంచేస్తున్నారు. పార్లమెంటుకున్న 543 స్థానాలకుగాను తమ పార్టీ సొంతంగా 370 స్థానాలను…








