రాజ్యాధికారం సాధించే దిశగా బహుజనులు ఉద్యమించాలి!
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మళ్ళీ అధికారంలోకి రావడానికి రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. 2.8 శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 34 శాతం సీట్లు ప్రకటించి చంద్రబాబు నాయుడు ముందున్నారు. ఇక 3.2 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 36 సీట్లు కేటాయించి రెండవ స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో…







