NEWS

NEWS

దమ్ముంటే సిరిసిల్లలో రాజీనామా చేయ్‌

నేను నల్లగొండలో రాజీనామా చేసొస్తా బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్‌ అవినీతి డబ్బుతో గెలిచిన అహంకారంలో కెటిఆర్‌ విూడియా సమావేశంలో మంత్రుల విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంరత, మార్చి 1 : మల్కాజిగిరిలో పోటీ చేసి గెలవాలని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ సిఎం రేవంత్‌ రెడ్డికి చేసిన సవాల్‌పై రాష్ట్ర మంత్రులు ఘాటు స్పందించారు.…

బిఆర్‌ఎస్‌కు మరో ఎంపి షాక్‌

బిజెపిలో చేరిన జహీరాబాద్‌ ఎంపి పాటిల్‌ రానునన రోజులోల మరిన్ని చేరికలన్న బీజేపీ ఎంపి లక్ష్మణ్‌ న్యూ దిల్లీ, మార్చి 1 : పార్లమెంట్‌ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. గులాబీ పార్టీకు జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ రాజీనామా చేశారు. ఇప్పటికే నాగర్‌ కర్నూలు ఎంపి రాములు బిజెపిలో చేరారు.…

త్వరలోనే రైతు కమిషన్‌, విద్యా కమిషన్‌

కౌలు రైతుల రక్షణపై అఖిల పక్ష సమావేశం పకడ్బందీగా పంటల బీమా పథకం అమలు నియోజకవర్గాల్లో సంక్షేమ గురుకుల ప్రాంగణాలు పౌర సమాజం ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 02 : త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్‌, ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.…

దొంగే దొంగ..దొంగ అని అరిచినట్లు బీఆర్‌ఎస్‌ వ్యవహారం

సాగునీటి సంక్షోభానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఇంజనీర్ల వ్యవస్థ సంక్షోభంలో పడేలా డిజైన్‌ మేడిగడ్డ కుంగడం మూడు పిల్లర్ల విషయం కాదు బిఆర్‌ఎస్‌ ‘ఛలో మేడిగడ్డ’ పై టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎ.కోదండరామ్‌ విమర్శ నాంపల్లి, ప్రజాతంత్ర, మార్చి 01 : మేడిగడ్డ కుంగడం మూడు పిల్లర్ల విషయం కాదని, స్లాబ్‌ ప్రభావం మిగితా పిల్లర్లు…

ధరణి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు

 1 నుంచి 9 వరకు ధరణిపై రాష్ట్రవ్యాప్త సదస్సులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29: తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి రేవంత్‌ ప్రభుత్వం మార్గదర్శకా లను విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు సూచించింది. మార్చి ఒకటి నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యలను పరిష్కారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ…

నేడు బిఆర్‌ఎస్‌ కాళేశ్వరం టూరు

రంగారెడ్డి-పాలమూరుకు కాంగ్రెస్‌ నేతల పిలుపు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29 : కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా బీఆర్‌ఎస్‌ చేపట్టిన మేడిగడ్డ పర్యటనకు కౌంటర్‌గా కాంగ్రెస్‌ మరో పర్యటనకు సిద్ధమైంది. పాలమూరు – రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. శుక్రవారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహాబూబ్‌ నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు.…

ప్రజల మనిషి శ్రీపాదరావు

నేడు  శ్రీపాదరావు జయంతి దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) సీనియర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు. 1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే…

గ్యాస్‌ సబ్సిడీ అర్హులకు చేరేది రూ.415

లెక్కలు తీస్తున్న పౌరసరఫరాల శాఖ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29 : సబ్సిడీ గ్యాస్‌ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ.. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై లెక్కలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి అర్హులైన వారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏటా ఇవ్వాల్సిన…

విజయానికి ఏడు మెట్లు…!

విజయం సాధించండిలా.. మనం మనసులో ఏదీ మనోసిద్ధితో అనుకుంటే అదీ సాధించే సత్తా మన సబ్‌ కాన్షియస్‌ మైండ్‌ కు ఉందని ప్రయోగ పరిశోధనలు మన ముందు ఋజువులు చూపుతున్నాయి. విజయం అనగానే బాల్యదశలోకి ఒక్కసారిగా మన మనసును తీసుకొని వెల్లండీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి కదూ. పాఠశాలలో జెండా పండుగ రోజు నిర్వహించిన…

పాండవుల గుట్టపై పట్టింపేది..?

తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ప్రకృతితో అనుసంధానం చేయబడి ఉంటాయి. కొన్ని ప్రాంతాలు పర్యాటకుల తాకిడిని కలిగినవి కూడా ఉన్నాయి, అందులో ఒకటి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట. పాండవుల గుట్ట చరిత్ర అంతా కాదు మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపించలేనంత. కానీ పేరుకే పాండవుల గుట్ట కానీ మొత్తం సమస్యల పుట్టగా…