సైన్స్ జగతికి మూలం.. సైన్స్ లేక సాగదు కాలం

ఆదిమ సమాజం నుండి ఆధునిక సమాజం వరకు మానవ పరిణామ క్రమంలో వృద్ధికి అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానానికి కారణము సైన్స్ విజ్ఞాన శాస్త్రంలో జరిగిన అనేక పరిశోధనలు కారణంగా నేడు శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం ప్రపంచంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.సైన్స్ అనేది ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మన ఉపయోగించే ఒక పద్ధతి. ఈ పద్ధతి…







