మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు క్లియర్

లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టుల్లో ఉన్నవాటికి నో హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. గత 2020లో స్వీకరించిన లేవుట్ల క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం…








