దొంగే దొంగ..దొంగ అని అరిచినట్లు బీఆర్‌ఎస్ వ్యవహారం

సాగునీటి సంక్షోభానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ల వ్యవస్థ సంక్షోభంలో పడేలా డిజైన్ మేడిగడ్డ కుంగడం మూడు పిల్లర్ల విషయం కాదు బిఆర్‌ఎస్ ‘ఛలో మేడిగడ్డ’ పై టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎ.కోదండరామ్ విమర్శ నాంపల్లి, ప్రజాతంత్ర, మార్చి 01 : మేడిగడ్డ కుంగడం మూడు పిల్లర్ల విషయం కాదని, స్లాబ్ ప్రభావం మిగితా పిల్లర్లు…








