NEWS

NEWS

లిక్కర్‌ స్కామ్‌లో బోయినపల్లి అభిషేక్‌కు ఊరట

 మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు న్యూదిల్లీ,మార్చి20: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న బోయినపల్లి అభిషేక్‌ రావుకు స్వల్ప ఊరట లభించింది. సుప్రీం కోర్టు బుధవారం అభిషేక్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అభిషేక్‌ భార్య అనారోగ్యంతో ఉందన్న కారణంగా ఐదు వారాల బెయిల్‌ను మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. అభిషేక్‌ను హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించిన…

భక్తుల కల్పతరువు నారసింహుడు!

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి…నృసింహ ద్వాదశి ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన గోవింద ద్వాదశి హోలీకి ముందు ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు వస్తుంది. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపు తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ…

మేల్కొనే తరం కోసం షాహీద్‌ భగత్‌సింగ్‌..!!

ఆరోజు… డిసెంబర్‌ 13 ,1919 న జలియన్‌ వాలాబాగ్‌ లో రౌలత్‌ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద బహిరంగ సభ జరిగింది.అది సహించలేని బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల కావలికుక్కలైన పోలీస్‌ ముష్కరులు,దుర్మార్గుడైన జనరల్‌ డయ్యర్‌ అనే అధికారి ఆర్డర్‌ తో జనసమూహంపై తూటాల వర్షం కురిపించారు .వందలాది మంది మరణించారు. వేలాది ప్రజలు క్షతగాత్రులయ్యారు. జలియన్‌ వాలాబాగ్‌…

వంద రోజుల ప్రజాపాలన!

వందరోజుల పాలనలో సిఎం రేవంత్‌ రెడ్డి హావిూల అమలుకు చేస్తున్న కృషి అభినందనీయం. అవే ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదరిస్తాయి. ప్రధానంగా తెలంగాణలో ఓ రకంగా చెప్పాలంటే అవినీతికి తావు లేకుండా..స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకుంటున్నారు. ఇదే పద్దతిలో పోతూ అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగిస్తే రేవంత్‌ రెడ్డికి ధోకా  ఉండదు.…

తెలంగాణ ఎంపి సీట్లపై బిజెపి స్పెషల్‌ ఫోకస్‌

తెలంగాణ ఎంపి సీట్లపై భారతీయ జనతాపార్టీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఆ మాటకొస్తే తెలంగాణపై 2018 శాసనసభ ఎన్నికలనుండే ప్రత్యేక శ్రద్ధ  కనబరుస్తూ వొచ్చింది. అయితే గత రెండు విడుతల ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన స్థానాలను పొందలేకపోయింది. దాంతో గోలకొండ కోటపైన కాషాయ జండా ఎగురవేయాలనుకున్న ఆ పార్టీ లక్ష్యం నెరవేరలేదు. కనీసం ఎంపీ…

సనాతన సాంప్రదాయాల సిరి ధర్మపురి

ధర్మపురి క్షేత్రంలో మార్చి 20 నుండి ఏప్రిల్‌ 1వరకు బ్రహ్మోత్సవాలు కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి లక్ష్మీ సమేత నారసింహ (యోగ, ఉగ్ర), శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు సాంప్రదాయ రీతిలో జరుగనున్నాయి. సర్వ దేవతా మూర్తులను కలిగి ‘ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదు’ అని…

చరిత్రను వక్రీకరించే ప్రయత్నం..‘రజాకార్‌’

 సినిమాలో కమ్యూనిస్టుల పాత్ర ఎక్కడ…? తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలో కమ్యూ నిస్టుల నేతృత్వంలో జరిగిన అతిపెద్ద తిరుగుబాటు. ఇది 1946 నుండి 1951 వరకు అప్పటి హైదరాబాద్‌లో భాగమైన తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణలో జరిగింది. బ్రిటీష్‌ వలస పాలనలో, భారతదేశం ప్రత్యక్ష బ్రిటిష్‌ పాలనలో లేని వందలాది ప్రాంతాలను కలిగి ఉంది…

ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేయండి

స్పీకర్ గడ్డం ప్రసాద్ ను  కోరిన బిఆర్ఎస్ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి18: కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో…

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం తరం కాదు

బిఆర్ఎస్ గతంలో ఏం చేసిందో చూసుకోవాలి బిజెపి, బిఆర్ఎస్లపై  మండిపడ్డ పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి18: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరం కాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్లో ఆయన డియాతో మాట్లాడుతూ… ప్రధాని మోదీ జగిత్యాల సభలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం…

అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన

వరంగల్,ప్రజాతంత్ర,మార్చి18:అన్నదాతలను ప్రకృతి పగబట్టింది. వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవరపెడుతున్నాయి. చేతికందిన పంట వర్షార్పణం అయిపోతుండటంతో రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. మిర్చి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అసలే ఈ ఏడాది మిర్చికి సరైన ధర లేక తలలు పట్టుకుంటున్న రైతులకు ఇప్పుడు వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి.…