NEWS

NEWS

వరంగల్‌ ‌బిఆర్‌ఎస్‌ ఎం‌పి అభ్యర్థిగా మారేపల్లి సుధీర్‌ ‌కుమార్‌

‌పార్టీ నేతలతో చర్చించి ఖరారు చేసిన అధినేత కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని పునర్‌ ‌వైభవాన్ని చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.…

పదేళ్లుగా దేశాభివృద్దికే అంకితం

అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం సత్యదూరం రాజకీయనేతల విచారణ కేసులు 3 శాతం మాత్రమే మీడియా ఇంటర్వ్యూలో ప్రదాని మోదీ త్వరలోనే జమ్మూకశ్మీర్‌ ‌రాష్ట్రహోదా పునరుద్దరణ : కశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని న్యూ దిల్లీ/శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌లోక్‌సభలో భాజపా వరుసగా రెండుసార్లు మెజార్టీని సాధించి ఏర్పాటు చేసిన తమ…

భాజపాకి వోటు అడిగే హక్కు లేదు

వ్యతిరేకించాన వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేనేతలకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి రేపు దీక్షకు దిగనున్న మంత్రి  పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌రాష్ట్రంలో భాజపాకి వోటు అడిగే హక్కు లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా…

అభద్రతా భావంలో అధికార కాంగ్రెస్‌

ఇచ్చిన హామీలపై ప్రజల్లో వ్యతిరేకత బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ అభద్రతా భావంలో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ ‌రెడ్డి  ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందన్నారు. కరువు, నీళ్లు అందక…

కాంగ్రెస్‌కు చిక్కుముడిగా ఆ మూడు స్థానాలు

తేల్చుకోలేకపోతున్న ఖమ్మం..కన్ఫ్యూజ్‌లో కరీంనగర్‌..‌తటస్థంగా హైదరాబాద్‌ ‌టికెట్‌ ‌కోసం కీలక నేతలు ఎవరికి వారే తీవ్ర ప్రయత్నం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌మరో వారం రోజుల్లో నోటిఫికేషన్‌ ‌రానుండగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంకా తన అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయలేకపోతున్నది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకుగాను పద్నాలుగు స్థానాలకు…

ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు

రైతులను మోసం చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సులు రద్దు..బ్లాక్‌ ‌లిస్ట్ ‌రైతులు ఒకటి, రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మార్కెట్‌కు తేవాలి క్షేత్ర స్థాయిలో అధికారుల నిరంతర పర్యవేక్షణతో సజావుగా కొనుగోళ్లు ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై చర్యలు మంత్రులు ఉత్తమ్‌, ‌పొంగులేటితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌,…

కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ ‌షిండేలు లేరు

మా నాయకుడు రేవంత్‌ ‌రెడ్డియే మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11 : ‌బీజేపీ కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ది పొందాలని చూస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. దేశ ఐక్యతకు జరగబోయే ఎన్నికలే నిదర్శనమన్నారు. రేవంత్‌ ‌రెడ్డి 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారన్నారు. కాంగ్రెస్‌…

పదేళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలనలో సబ్బండ వర్గాలకు ప్రాధాన్యం

ఫూలే జయంతి సందర్భంగా స్మరించకున్న కెసిఆర్‌ ‌కాలంతో సంబంధం లేకుండా చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పూలే ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన నాయకుడు కేసీఆర్‌ ‌తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11 : ‌మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని త్యాగాలను, సమసమాజ…

స్థిరమైన పాలన బిజెపికే సాధ్యం

ముషీరాబాద్‌ ‌నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి జీపు యాత్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11 : ‌దేశంలో స్థిరమైన పాలన కోసం భాజపాను గెలిపించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్‌ ‌నియోజకవర్గంలో ఆయన జీప్‌ ‌యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే కర్ఫ్యూలు,…

బతుకు గడియారం

ఆ జాగల కాసేపు నడుము వాల్చు పిట్టల చప్పుడు ఖాలీలను పూరిస్తది చేతిలో గడ్డి పరకలు ముచ్చట్లు చెప్తాయ్‌ ‌పైన కొమ్మలు ఏడికో తీసుకుపోతాయ్‌ ‌చెట్లవేర్లు మెదడునరాలు కలిసిపోయాయి మనలోంచి అవి వచ్చినట్లు… ‘ఊమ్‌’ అని పలకాలని ప్రయాస గొడ్డలితో మెడవరకు నరుక్కుపోతరు వ్యథలకు బలహీనతలను అంటగడతరు అవసరాల పువ్వులొస్తాయ్‌ ‌వికారంగా అనవసరపు మాటల తీగలు…