ఎన్‌కౌంటర్‌లో 29 మృతదేహాలు లభ్యం

30 ఆయుధాలు..భారీగా సామాగ్రి స్వాధీనం విలేఖరుల సమావేశంలో బస్తర్ ఐజి సుందర్ రాజ్ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలో పోలీసులకు, మావోయిస్టులకు మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజి సుందర్ రాజ్ తెలిపారు. బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో…









