హామీలు అమలు చేయకుంటే వెంటాడుతం..వేటాడుతం..

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి.. ఉంటే జేబులో ఉండాలి..లేదంటే జైలులో ఉండాలనేదే మోదీ సిద్ధాంతం మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్ధి డమ్మీ..ఈటల కూడా ఓటమిపాలే.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది గులాభీ జెండానే..బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి పక్కా లోకల్ మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మేడిపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 :…









