బీజేపీ తన పదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు తెరపైకి తాజా ‘జుమ్లా’లు

వారి మ్యానిఫెస్టోలో మొత్తం అబద్ధాలు..వంచనలు తారాస్థాయికి చేరిన నిరుద్యోగ ప్రస్తావనే లేదు రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ..తగ్గిపోయింది అధికారంలోకి వొస్తే ఎంఎస్‌పికి చట్టబద్ధత రాష్ట్రానికి బీజేపీ అన్యాయాలపై బీఆర్‌ఎస్ మౌనం ఆ రెండు పార్టీలను రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తారు కాంగ్రెస్ ‘మిషన్ తెలంగాణ-15’ సాధిస్తుంది మిర్యాలగూడ బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మిర్యాలగూడ,…









