రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 14 సీట్లు ఖాయం

రాష్ట్రాన్ని మోసం చేసిన బీఆర్‌ఎస్, బీజేపీలకు శిక్ష తప్పదు బీజేపీలాగా కాంగ్రెస్ జుమ్లాలకు పాల్పడదు దేవరకొండ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 13 : వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 14-15 స్థానాలు దక్కడం ఖాయమని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా…








