వైభవోపేతంగా రాములోరికి పట్టాభిషేకం

గోదావరి జలాలతో భద్రాద్రి స్వామివారికి అభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : భద్రాచలంలోని కల్యాణ రామునికి గురువారం నాడు మహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పట్టాభిషిక్తుడైన శ్రీరామునికి స్వర్ణ కిరీటధారణ గావించా రు. అభిజిత్ లగ్నంలో కల్యాణం జరుపు కున్న…









