సుప్రీమ్ కోర్టు తీర్పునే అపహాస్యం చేస్తారా..?
ఎన్నికల బాండ్లపై కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖలపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ విమర్శ న్యూ దిల్లీ, ఏప్రిల్ 20 : సుప్రీమ్ కోర్టు రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు ఇచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని తాము తిరిగి అధికారంలోకి వొస్తే.. మళ్లీ తీసుకువస్తామని కేంద్రమంత్రి సీతారామన్ ప్రకటించా రని, ‘పే పీఎం స్కామ్’ కింద…




