రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
లౌకికత్వాన్ని కాపాడుకుందాం.. దేశానికి పొంచి వున్న ప్రమాదాన్ని నిలువరిద్దాం.. ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగ విలువలను పరిరక్షించుకుందాం… సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో ‘కవి గాయక సమూహ గానం’లో గొంత్తెత్తిన కవి, గాయకులు (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, ఏప్రిల్ 21 : దేశం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామిక వాదులంతా ఆందోళనలో ఉన్నారని, తమవంతు రాజ్యాంగాన్ని,…




