ఏపార్టీకి వోటు వేయాలన్నది మీ ఇష్టం

వోటు మాత్రం ఖచ్చితంగా వేయండి ప్రజాస్వామ్య బలోపేతానికి పార్టీలు కృషి చేయాలి ఉచితాలకు నేను వ్యతిరేకం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లేదిలేదని స్పష్టం న్యూదిల్లీ, ఏప్రిల్ 23 : ఏ పార్టీకి వోటు వేయాలనుకుంటే ఆ పార్టీకి వోటు వేయండి…కానీ ప్రజలంతా వోటింగ్‌లో తప్పకుండా…









