NEWS

NEWS

రాష్ట్రాన్ని ఏడారి చేసేందుకు చోటే భాయ్‌ బడే భాయ్‌ల కుట్ర

తెచ్చిన తెలంగాణను తుది శ్వాసవరకు కాపాడుకుంటా అబద్దాలు బొంకి అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్‌ పోడు భూములకు పట్టాలిచిన ఘనత బిఆర్‌ఎస్‌దే దీవాల దిశగా సింగరేణి  బిఆర్‌ఎస్‌ గెలిస్తేనే సబ్బండ వర్గాల సంక్షేమం: మాజీ సిఎం కెసిఆర్‌ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 :  తెలంగాణ జీవ నది గోదావరి నీళ్ళను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు…

పదేళ్ల పాలనలో పన్నులతో పేదల నడ్డి విరిచిన కేంద్రం

పౌరుల హక్కులను కాలరాశారు ప్రశ్నించే గొంతుకలపై నిర్భంధ చట్టాల ప్రయోగం సనాతన విలువలను బలవంతంగా రుద్దే ప్రయత్నం ప్రజల మధ్య వైరుధ్యాల సృష్టి కగిరిజన, ఆదివాసీ చట్టాల నిర్వీర్యం మహిళలకు భద్రత కరువు..వారి ఆర్థికాభివృద్ధికి వ్యతిరేక నిర్ణయాలు బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ..వ్యవసాయరంగానికి అన్యాయం నోట్ల రద్దుతో నల్లధనం రావడమేమోగాని..  ఉన్న ధనాన్నే ప్రజలు నష్టపోయారు అబద్ధాలు,…

బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలకు వోటు వేసి వృథా చేసుకోవద్దు

కాంగ్రెస్‌ ‌నాయకులు గ్రామాలకు వొస్తే 6 గ్యారెంటీలపై నిలదీయండి :ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి తాండూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29: ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలకు వోటు వేసి వృథా చేసుకో వద్దని, కాంగ్రెస్‌ ‌నాయకులు గ్రామాలకు వొస్తే ఆరు గ్యారెంటీ లపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా…

దేశంలో కాంగ్రెస్‌దే అధికారం

బిజెపిపై పోరాటం చేసేవారికి అమిత్‌ షా నోటీసులు గత గ్యారెంటీలకే దిక్కులేదు..కొత్త గ్యారెంటీలపై నమ్మకం లేదు కరువు వొస్తే బెంగళూరుకు కనీసం నీరు కూడా ఇవ్వలేదు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బెంగళూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిందని, రేపు దేశంలో అధికారం…

దేశం నుండి కుటుంబ పాలనను పారదోలాలి

మోదీతోనే సుస్థిర పాలన సాధ్యం ఇండియా కూటమిలో ఎవరికి వారే ప్రధాని అవినీతితో జైళ్లపాలవుతున్న కూటమి నాయకులు పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పులపాలు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ. 10 వేల కోట్లు కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ఇండియా కూటమిలో…

జహీరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యరి బిబి పాటిల్‌ కాన్వాయ్‌లో డబ్బులు పట్టివేత

మెదక్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : జహీరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ కాన్వాయ్‌లో డబ్బులు దొరకడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల కోడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మెదక్‌ జిల్లా టెక్మాల్‌ మండలం బొడ్మాట్‌ పల్లి చెక్‌ పోస్ట్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేయగా…

రిజర్వేషన్లపై రేవంత్‌ తప్పుడు ప్రచారం

మాటల్ని వెనక్కి తీసుకుని  క్షమాపణ చెప్పాలి  లేకుంటే ముఖ్యమంత్రిని కోర్టుకు ఈడుస్తాం..  బీజేపీ ఓటమి కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం కమ్మక్కయ్యాయి..  అందుకే ఈ ఎన్నికల్లో ఆ పార్టీలది డూప్‌ఫైట్‌.. హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ఎస్సీ, ఎస్టీ,…

నేడు టెన్త్‌ ఫలితాలు

ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కార్యదర్శిచే విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 :  తెలంగాణలో పదోతర గతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 30న మంగళవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని…

డీప్‌ఫేక్‌ వార్తల కేసులో సిఎం రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేయాలి

కలేకుంటే మోదీ, రేవంత్‌ దోస్తీ బయట పడ్డట్టే..క మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు కసంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం.. సంగారెడ్డి, ప్రజాతంత్ర,  ఏప్రిల్‌ 29 : డీప్‌ ఫేక్‌ వార్తలను ప్రచారం చేసిన కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని, ఈ కేసులో సీఎంను అరెస్టు చేయాలని…

మనుషుల మధ్య విద్వేషం కాదు.. సమగ్ర జీవనాభివృద్ధి కావాలి!

వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి  డాక్టర్‌ కడియం కావ్యతో స్వతంత్ర జర్నలిస్ట్‌ కె.సజయ సంభాషణ  రాజకీయ రంగంలోకి మహిళలు రావడం అనేది నిజంగా ఆహ్వానించదగిన అంశం, ముఖ్యమైన అంశం. కొంతమందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ద్వారా అవకాశం వస్తే మరికొంతమంది స్వతంత్రంగానే రాజకీయరంగ ప్రవేశం చేయాల్సి వుంటుంది. డాక్టర్‌ కడియం కావ్య ఒక…