చైనాలో మళ్లీ పంజా విసురుతున్న కొరోనా
వేల సంఖ్యలో కేసులు నమోదు…పలు నగగరాల్లో లాక్‌డౌన్ న్యూ దిల్లీ, మార్చి 19 : చైనాలో కొరోనా మళ్లీ పంజా విసురుతుంది. గత రెండేండ్లల్లో ఎన్నడూ లేని విధంగా అక్కడ వైరస్ విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు డ్రాగన్ కంట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం…
