కొరోనా వ్యాప్తిపై మళ్లీ ఆందోళన
అప్రమత్తం అయిన కేంద్ర ప్రభుత్వం కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్‌లపై దృష్టి ఈ మూడింటిపై నిఘా పెట్టాలని కేంద్ర మంత్రి మాండవీయ సూచన న్యూ దిల్ల్లీ,మార్చి17: చైనాలో మళ్లీ కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారులతో ఉన్నత స్థాయి…
