సిఎం జగన్ ఆశయాల మేరకు పనిచేయండి
గ్రామ స్వరాజ్య సాధన దిశగా ముందుకు సాగాలి ఎంపిటిసిల శిక్షణలో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి చిత్తూరు, మార్చి 19 : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా ఎంపిటిసిలు పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రాణాభివృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం పుంగనూరు నియోజక వర్గం…
