పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్
దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రపంచ పెట్టుబడిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సందేశం గ్రీన్ ప్రాపర్టీ షో 2024లో గ్లోబల్ హైదరాబాద్ విజన్‌ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ నాలుగేళ్లలో ఐటి ఎగుమతుల రెట్టింపు ప్రభుత్వ లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 17 : ప్రపంచంలోని అగశ్రేణి మహానగరాలకు…








