టెట్‌కు బిఇడి చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే
ప్రభుత్వం నిర్ణయం ఎప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపులు ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 25 : టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో ఈయేడు చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పేపర్ 1, పేపర్ 2కు కలిసి దరఖాస్తు రుసుంను…
