NEWS

NEWS

పంజాబ్‌ ‌విధానమే తెలంగాణలోనూ అనుసరిస్తున్నాం

దేశమంతటా ఒకే రకంగా బియ్యం సేకరణ రైతులను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ‌రాజకీయం రా రైస్‌ ఎం‌తిస్తారో ఇప్పటికీ చెప్పడం లేదు టిఆర్‌ఎస్‌ అబద్ధాలు ప్రచారం చేస్తూ రైతులను మోసం వి•డియా సమావేశంలో కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ఆ‌గ్రహం కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో 40 నిమిషాల పాటు తెలంగాణ మంత్రుల సమావేశం న్యూ దిల్లీ,…

పీయూష్‌ ‌గోయల్‌ ‌వైఖరి అహంకారపూరితం..

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరు దుర్మార్గం…దురదృష్టకరం వారిది రైతుల, పేదల ప్రభుత్వం కాదు..కార్పొరేట్‌ ‌ప్రభుత్వం 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు… కనీసం పండించిన పంట కొనక పోవడం సిగ్గుచేటు దిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం మీడియాతో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24 : కేంద్రం…

నవభారతం: తదుపరి 10 సంవత్సరాలు – సాంకేతిక దశాబ్ది- ‘టెకేడ్‌’ ‌గా పరివర్తన

“మనం నేడు కొన్ని ఆసక్తికరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నాం. కోవిడ్‌ ‌తర్వాత మరియు ఇటీవలి రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం… ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉన్న ప్రపంచం సాంకేతిక మార్పులకు మార్గాలను వెతుకుతోంది. కోవిడ్‌ అనంతర అభివృద్ధి చెందుతున్న భారతదేశం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. కోట్లాది మంది భారతీయ యువకుల శక్తి మరియు అభిరుచి ద్వారా దాని…

పునరంకితం

ఇదీ యుద్ధమే. ఎదురుపడని ముఖాలు ఎదసరిహద్దుల్లో మోహరించిన ప్రేమమేఘాలతో యుద్ధరంగాలు. మనసు ఓటమిని కర్కశంగా ఇష్టపడే  కాలం మనిషి నమ్మకాన్ని పాతిపెట్టె దుశ్చర్యకు పక్కనే ప్రేమను దాచిపెట్టే మనసుది ప్రతిచర్య. అపరిమిత వేగాభిమానమే అణ్వాస్త్రం. అనిర్వచనమైన ఇష్టానుభవమే క్షిపణి. జయాపజయాలు సరిసమానాలైన అనివార్యశ్చర్యాలు. నిర్మానుష్యమైన నిశబ్దసంగ్రామంలో కళ్లెదుటే ప్రాణంపోగుట్టున్న రోజుల్లో తలపోసిన భావాలు తలకొట్టుకుని పునరంకితం…

పొగచూరిన సంధ్య

ఎదో ఒక చట్రానికి కట్టిన ఊహే కావచ్చు అదిగో తలుపు తడుతూ ముడుపు కడుతూ చూడ చక్కని ఒక శవం బొమ్మ! అనిశ్చితి లోంచే అటువైపు అటుగా కనుసైగల్తో క్రమరాహిత్యాన్ని కోల్పోతూ తర్జనభర్జనలు పడుతూ… ఒక గోడనో బల్లనో గుద్ది చెప్పే గొంతు కోట్లాది మంది తరపున ఉంటానికి వింటానికి ఎమైనా కాల్పనిక కథో చారిత్రక…

నంగనాచి నవ్వు

ఆ అధరాల మధ్య విరిసిన చిరునగవు! సరసపు ఊహకు సిగ్గుపడ్డ మల్లెమొగ్గలా! వాన మేఘాన్ని దాచిన నీలాకాశంలా! ముళ్ళు చుట్టుకుని నవ్వే కొంటె గులాబీలా! వృక్షాల తలని ఊపే మందమారుతంలా! నాగుల గుట్టపై గంధపుచెట్టులా! పిలిచావో తెలియదు! పొమ్మన్నావో చెప్పదు! ఆహ్వానిస్తున్నావో? అల్లరి చేస్తున్నావో? ఒంటరివా? తుంటరివా? సంపంగివా? నాగినివా? మతి హెచ్చరిస్తుంటే మది ఊరిస్తోంది?…

నిర్ణయం నువ్వే తీసుకో…

ఆధిపత్యాల పోరు అంతం కాదా యుద్ధం కూటముల కుట్రల పంతం కాదా! తను పట్టిన కుందేలుకు ఇంకా మూడు కాళ్లేనా హిట్లర్‌,‌ముసోలిన్‌ ‌సరసన పుతిన్‌ ‌తిరగబడి ఎగబడదా ఉక్రెయిన్‌! ‌సమత, సామ్యవాదాల రష్యా! మర ఫిరంగుల అగ్ని వర్షాలు అమాయక ప్రాణుల రక్తపాతాలు! సమరంలో సామాన్యులు సమిధ లై పోరాదు శాంతి కపోతాల రెక్కలు తెగి…

సిసలు బానిసలు

బానిసలంటే… దోపిడీ పీడనలో అణిచివేత రాపిడిలో నిర్భందాల నీలి నీడల్లో నియంతల పదఘట్టనలో మగ్గువారు మాత్రమే కాదు వీరుల వారసులమని త్యాగానికి ప్రతీకలమని దేశ భక్తికి మారుపేర్లమని బాధ్యత గల పౌరులమని ఉత్తపుణ్య ముచ్చట్లు వల్లించి ఊరేగేవారే సిసలు గులాములు శాంతిని కాంక్షించని స్వేచ్ఛను శ్వాసించని మార్పును స్వాగతించని సమైక్యతను స్వప్నించని చాందసులే నికార్సు దాసీలు…

గందరగోళంగా మారిన వరి కొనుగోలు

వరి కొనుగోలు మరోసారి గందరగోళంలోపడింది. వరి కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదన్నది కేంద్రం ప్రభుత్వాలు పరస్పరం విమర్షించుకోవడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం వరి కొనుగోలు విషయంలో ఏర్పడిన గందరగోళమే, ఈ వేసవిలో కూడా ఏర్పడనుందని రైతులో భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో కేంద్రంతో అమీ…

విశ్వాసమే తోడుగా…

అన్యులెవరూ అందించలేనిది అంతరంగంలో జనించేది ఆత్మవిశ్వాసం. విజయసోపానాల అధిరోహణకు, సమస్యలతో సమరానికి మూలసూత్రమదే. ఆటంకాల కంటకాలను ఛేదించి, ఆశయాలకు ఆయువు పోస్తూ, సమస్యలను సాధింపచేస్తూ, లక్ష్యాన్ని చేర్చే ధీరత్వ మంత్రమది. నిస్సహాయ ఒడిలో ఒదగక సుఖశాంతులతో జీవించడానికి, నీరవనిశీధిలో గోరంత వెలుగు చూపడానికి తోడ్పడే ఇంధనం, లక్ష్యం దిశగా నడిపే దివ్యత్వమయిన ఆత్మవిశ్వాస బీజాన్ని మనసులో…